తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రామ యువత భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి నిమజ్జనోత్సవం

తిప్పర్తి మండలం జంగారెడ్డిగూడెం గ్రామంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా గ్రామ యువత భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కోలాటం భజన వంటి సాంస్కృతిక నృత్యాలతో స్వామివారిని ఊరేగింపుగా తీసుకెళ్లి న అనంతరం లడ్డు వేలం నిర్వహించి నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసరి జానయ్య, జర్నలిస్ట్ యూనియన్ నాయకుడు సిర్సవాడ గిరి యువత తండు సైదులు, మహేందర్, బొడ్డుపల్లి గణేష్, దుర్గా ప్రసాద్, పోలిపోయిన కిరణ్ కుమార్, శివ ప్రసాద్, ముచ్చపోతుల జానయ్య, పరమేష్, వెంకట్ రాములు, రాము, పలువురు యువకులు పాల్గొన్నారు.