ఓరుగల్లు విమానాశ్రయానికి రాణి రుద్రమదేవి పేరు పెట్టాలి: ఆంగ్ల కవి, అనువాదకులు డా. మంతెన దామోదరాచారి
ఓరుగల్లు విమానా శ్రయానికి రేచర్ల రుద్రారెడ్డి పేరును ఖరారు చేయకుండా రేచర్ల రుద్ర దేవ లేదా రాణి రుద్రమ దేవి పేరును" " సార్థకం చేయడం వలన వీర వనిత, ధీర వనిత, తెలుగు తేజముగా కీర్తి గడించిన రేచర్ల రుద్రదేవుడు లేదా రాణి రుద్రమదేవిని సముచితంగా గౌరవించి నట్లు వుతుందని ఆంగ్లకవి, అనువాదకులు డా. మంతెన దామోదరాచారి అభిప్రాయపడ్డారు. అతడు రేచర్ల రుద్రదేవుడు పాలించిన ఏలుకుర్తి రాజ్యంలో రాజధాని అయిన ఎలుకుర్తి హవేలి లో జన్మించాడని, కాకతీయుల శిలా శాసనాలను అధ్యయనం చేశానని తెలిపారు. రాణి రుద్రమ దేవి పేరు పెట్టడం మూలాన ఒక ధీర మహిళను తగిన నివాళులర్పించినట్లవుతుందని తెలిపారు, విమానాశ్రయంలో రాణి...