NECC చైర్మన్ శ్రీమతి రేణు దేశాయ్ సంకల్పంతో ఉచితంగా ఎగ్ కార్డుల పంపిణీ కార్యక్రమం
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండలం ఏనుగల్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలైన మహమ్మద్ ముస్తఫా, మహమ్మద్ రఫీ, రామగోని రాజు గౌడ్, షేక్ పాషా తదితర లబ్ధిదారులకు ఉచిత ఎగ్ కార్డు బండ్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ , ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు గారు, ఆరూరి ట్రస్ట్ చైర్మన్ ఆరూరి విశాల్ కర్నె రవీందర్, వక్కల రాజు, తొర్రి లక్ష్మణ్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.