వందేమాతర గీతం అలపించిన విద్యార్థులు
వందేమాతరం గీతం రాసి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా గీసుకొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో పూర్తి గీతాన్ని విద్యార్థులు ఆలపించారు. అనంతరం గీతాన్ని రచించిన భంకించంద్ర చటర్జీ ని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు భాస్కరాచారి,ఆచార్యులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు