చౌటుప్పల్: లక్కారం 8 వ వార్డులో సీసీ కెమెరాల ఏర్పాటు, మరియు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్: పావని రమేష్ గౌడ్

చౌటుప్పల్ : లక్కారం 08 వ వార్డు లో మున్సిపల్ చైర్ పర్సన్ పావని రమేష్ గౌడ్ శంకుస్థాపన,మరియు సీసీ కెమెరాల ప్రారంభంలో పాల్గొన్నారు.రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గ్రామ కచ్చిరు దగ్గర గ్రౌండ్ ను సి సి (సిమెంట్ తో నింపే కార్యక్రమాన్ని ) గా మార్చుటకు చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ పావని రమేష్ గౌడ్ చేతుల మీదుగా శనివారం శంకుస్థాపన, మరియు 8 వ వార్డు పరిధి లో సి సి కెమెరాల ప్రారంభ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో మార్కెట్ కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య , వైస్ చైర్మన్ ఆకుల ఇంద్ర సేన రెడ్డి , యాదాద్రి జిల్లా ఫిషరిష్...