కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకం, కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కొత్తవాడ గోపాలస్వామి గుడి సర్కిల్ వద్ద ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు సూచన కాంతి గారి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు, పద్మశ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు,...