వరంగల్ నగరంలోని మామునూరు విమానాశ్రయమునకు తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుడు దొడ్డి కొమురయ్య గారి పేరు ను ప్రభుత్వము నామకరణం చేయాలని వరంగల్ జిల్లా కురుమ సంఘం కన్వీనర్ మరుపల్ల రవి కోరినారు శనివారం కరీమాబాద్ బీ రన్న స్వామి దేవస్థానం ప్రాంగణంలో కన్వీనర్ మరుపల్ల రవ
న ప్రభుత్వము నామకరణం చేయాలని వరంగల్ జిల్లా కురుమ సంఘం కన్వీనర్ మరుపల్ల రవి కోరినారు శనివారం కరీమాబాద్ బీ రన్న స్వామి దేవస్థానం ప్రాంగణంలో కన్వీనర్ మరుపల్ల రవి సభాధ్యక్షత వహించి మాట్లాడినారు మామునూరు విమానాశ్రయమునకు ఏ పేరు పెట్టాలో అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను సూచన అడిగినందుకు కురుమ కులస్తులందరు ఏకమై స్పందించి సామాన్య కుటుంబంలో జన్మించి పెత్తందారి వెట్టిచాకిరి వ్యవస్థను పారదోలడానికి నాంది పలికిన దొడ్డి కొమురయ్య పేరును నామకరణం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు జిల్లా కన్వీనర్ మరు పల్ల రవి మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో అమరుడైన దొడ్డి కొమురయ్య వరంగల్ జిల్లా కడవెండి...