కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు వరంగల్ నుంచి భారీగా తరలివెళ్లిన చేనేత ప్రతినిధులుకొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు వరంగల్ నుంచి భారీగా తరలివెళ్లిన చేనేత ప్రతినిధులు వరంగల్: సహకార సంఘాల సృష్టికర్త, చేనేత పితామహుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ

కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలకు వరంగల్ నుంచి భారీగా తరలివెళ్లిన చేనేత ప్రతినిధులు వరంగల్: సహకార సంఘాల సృష్టికర్త, చేనేత పితామహుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించడం జరిగింది. వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి చేనేత సహకార సంఘాల ప్రతినిధులు అధికసంఖ్యలో చిప్ప వెంకటేశ్వర్లు నేత పిలుపు మేరకు ఎలుగం సాంబయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాల పరిధిలోని సహకార సంఘాల అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, చేనేత కార్మికులు, పద్మశాలి నాయకులు సుమారు 200 ఈ సమావేశం లో పాల్గొన్నారు. పద్మశాలి ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం లో...