చౌటపల్లి నూతన చైర్మన్ మరియు పర్వతగిరి సొసైటీ డైరెక్టర్ కు దళిత సంఘాల మరియు తెలంగాణఅంబేద్కర్ సంఘ ఆధ్వర్యంలో సన్మానం..
జన చరిత్ర న్యూస్ పర్వతగిరి మండలంలోని చౌటపల్లి నూతన సొసైటీ చైర్మన్ అత్తి కుమార స్వామి , మరియు పర్వతగిరి సొసైటీ డైరెక్టర్ ఆబర్ల రవి ఎన్నికైనందుకు మండలంలోని దళిత సంఘాలు మరియు తెలంగాణఅంబేద్కర్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జన్ను నరసయ్య ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సన్మానం చేయనైనది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు జన్ను నరసయ్య , కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్ నరకుడు రవీందర్, బిఆర్ఎస్ పార్టీ మాజీ రైతుబంధు అధ్యక్షుడు చిన్నపాక శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా మండల కన్వీనర్ బొట్ల భాస్కర్, రోలకల్ ఉప సర్పంచ్ కందికట్ల స్కైలాబ్ , కందికట్ల...