ఉర్సు గుట్ట కూడా మైదానంలో నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ
ఉర్సు గుట్ట కూడా మైదానంలో నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరకాసుర వధ ఉత్సవంలు జరుగు స్థలంలో ఉత్సవ కార్యక్రమాలకు ఎటువంటి అంతరాయం కలగకుండా నాణ్యమైన కరెంటును నిరంతరం సరఫరా చేయిస్తానని డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ శంకేసి మల్లికార్జున్ అన్నారు బుధవారం రోజున కరీమాబాద్ ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ కార్యాలయంలో నరకాసుర వద ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి డి ఈ శంకేసి మల్లికార్జున్ కు వినతిపత్రం ఆహ్వాన పత్రం అందజేశారు 6 వ తారీఖున సాయంత్రం 5 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు 9 గంటలకు నరకాసురవద కార్యక్రమం జరుగుతాయని ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వరంగల్...