బీ.ఆర్.ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ పర్వతగిరి మండల సీనియర్ క్యాడర* *గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,గారు మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్

బీ.ఆర్.ఎస్ తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ పర్వతగిరి మండల సీనియర్ క్యాడర* *గులాబీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,గారు మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారు* నేడు పర్వతగిరి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ గారి ఆధ్వర్యంలో బీ.ఆర్.ఎస్ గూటికి చేరారు. చేరిన వారిలో మాజీ వైస్ ఎంపీపీ జూలపెల్లి గంగాధర్ రావు, ఇండిపెండెంట్ సర్పంచ్ కాంటెస్ట్ అభ్యర్థి సింగారపు రమేష్,సీనియర్ నాయకులు జూల్లపెల్లి సురేందర్ రావు,జూల్లపెల్లి సోమేశ్వర్ రావు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు...