మతసామరస్యం కోసం విస్తృతంగా కృషి చేసిన మోటూరి కృష్ణ ప్రసాద్ మనకు ఆదర్శం - జస్టిస్ చంద్ర కుమార్
మతసామరస్యం కోసం విస్తృతంగా కృషి చేసిన మోటూరి కృష్ణ ప్రసాద్ మనకు ఆదర్శం - జస్టిస్ చంద్ర కుమార్ *రాజ్యాంగ పరిరక్షణే మనం కేపీకి ఇచ్చే నివాళి - ఈటీ నరసింహ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి* *హైదరాబాద్, వామపక్ష శ్రేయోభిలాషి, భారత్ నేషనల్ మూవ్ మెంట్ జాతీయ కన్వీనర్ మోటూరి కృష్ణ ప్రసాద్ జయంతి సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో ఇండియన్ నేషనలిస్ట్ మూవ్ మెంట్ (INAM) ఆధ్వర్యంలో స్మారక సభ జాతీయ సెక్రటరీ జనరల్ మహమ్మద్ జుబేర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మేధావులు, వామపక్ష పార్టీల నాయకులు మోటూరి కృష్ణ ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సభను ఉద్దేశించి...