ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి.. ప్రజలకు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచన
సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి.. ప్రజలకు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచన ఆగండి.. ఆలోచించండి.. ధృవీకరించండి.. ప్రజలకు జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచన ములుగు: ప్రజలను సైబర్ నేరాల బారిన పడకుండా అప్రమత్తం చేయడమే లక్ష్యంగా ములుగు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ములుగు పట్టణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు ప్రజలకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు, నకిలీ ఫోన్ కాల్స్, నకిలీ వెబ్‌సైట్లు, అనుమానాస్పద సందేశాలు, లింకులు, డిజిటల్ అరెస్టు పేరుతో...