దివ్యాంగుల మధ్య బేతి మనోజ్ఞ జన్మదిన వేడుకలు – అన్నదానం, పండ్ల పంపిణీ
దివ్యాంగుల మధ్య బేతి మనోజ్ఞ జన్మదిన వేడుకలు – అన్నదానం, పండ్ల పంపిణీ వరంగల్, నవంబర్ 2: కాశిబుగ్గలోని మదర్ తెరిసా ఫౌండేషన్లో బేతి మనోజ్ఞ జన్మదినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల మధ్య కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేయడంతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ, పుట్టినరోజు వేడుకలను కేవలం కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడమే కాకుండా, దివ్యాంగుల మధ్య జరుపుకుంటూ వారికి అన్నదానం చేయడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. ఇలాంటి...