దళిత నిరుపేదల కుటుంబాలకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ . ప్రజావాణిలో ఫిర్యాదు 'మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్

తేదీ: 02-11-2026, కల్లెడ గ్రామంలో ఎల్లమ్మ గుడి 604 సర్వే నెంబర్ భూమిని ఇల్లు లేని దళిత నిరుపేదల కుటుంబాలకు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ . ప్రజావాణిలో ఫిర్యాదు 'మాజీ సర్పంచ్ చిన్నపాక శ్రీనివాస్ జన చరిత్ర న్యూస్. పర్వతగిరి మండలం కల్లెడ గ్రామ శివారులోని సర్వేనంబర్. (604) లోని (4) నాలుగు ఎకరాల మాదిగ కులస్థుల ఇనాం. భూములను కాపాడి ఇల్లు లేని దళిత నిరుపేద కుటుంబాలకు భూమి భూ పంపిణీ చేయాలని ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ సత్య శారద గారికిఫిర్యాదు చేసినారు. మాగ్రామ శివారులోని సర్వేనెంబర్ 604లో నాలుగు ఎకరాల భూమిని మాదిగ కులస్తులకు ఎర్రబెల్లి సంపత్ రావు ఇనాంగా ఇచ్చినారు...