ప్రజల ముంగిటకు పోలీస్ సేవలు.. ఇంటింటికీ వెళ్లి అవగాహన
ప్రజల ముంగిటకు పోలీస్ సేవలు.. ఇంటింటికీ వెళ్లి నేరాల నివారణపై అవగాహన సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి – పిల్లలు డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ హనుమకొండ: ప్రజల్లో నేరాల పట్ల అవగాహన పెంపొందించి, నేరాల నివారణే లక్ష్యంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ఆదేశాల మేరకు హనుమకొండ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హనుమకొండ పోలీస్ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ బ్లూ కోల్ట్స్ సిబ్బందితో కలిసి రెడ్డి కాలనీలోని పలు ఇళ్లను సందర్శించి మహిళలకు, స్థానిక నివాసితులకు సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం, ఆస్తి సంబంధిత...