హోటల్ గదిలో పేకాట.. 8 మంది అరెస్ట్ రూ.55,280 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం

పత్రికా ప్రకటన మట్వాడా పోలీస్ స్టేషన్ (టాస్క్ ఫోర్స్) తేదీ: 01.11.2026 హోటల్ గదిలో ముక్కాట (తీన్ పత్తి) ఆడుతున్న 8 మంది జూదరుల అరెస్ట్ – రూ. 55,280 నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలు స్వాధీనం వరంగల్ (మట్వాడా): వరంగల్ ములుగు రోడ్డులోని బిల్వాయ్ హోటల్ గదిలో డబ్బులతో జూదం (తీన్ పత్తి) ఆడుతున్న ఎనిమిది మంది వ్యక్తులను మట్వాడా టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. సంఘటన వివరాలు: ఈ రోజు (01.11.2026) సాయంత్రం సుమారు 18:00 గంటల ప్రాంతంలో మట్వాడా పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ కె. కుమార్ తమ సిబ్బంది పిసి-2468 (టి....