నరకాసుర వధ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. బురద లేకుండా మైదానం సిద్ధం చేయాలి: ఎస్ఈ రాజ్‌కుమార్
నవంబర్ 6 వ తారీఖున దీపావళి పండుగ సందర్భంగా జరుగు నరుకా సురవద ఉత్సవాలకు విచ్చేయు ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా గ్రౌండ్ అంతయు నీరు బుర ద లేకుండా తగు ఏర్పాటు చేయిస్తానని వరంగల్ మహా నగర పాలక సంస్థ సూపర్ ఇండెంట్ ఇంజనీర్ (se)రాజ్ కుమార్ అన్నారు ఇటీవల కురిసిన వర్షం వల్ల కూడా గ్రౌండ్ అంతయు నీరు నిలిచి బురదగా తయారైందని దీనివల్ల ప్రజలకు ఉత్సవాలకు అసౌకర్యం కలుగుతుందని నరకాసుర వధ ఉత్సవ కమిటీ అధ్యక్షులు మరుపల్ల రవి సూపరిండెంట్ ఇంజనీర్ రాజ్ కుమార్ కు తెలియపరిచినారు సూపరిండెంట్ ఇంజనీర్ రాజకుమార్ గ్రౌండ్ అంతయు పరిశీలించి సమాంతరంగా...