ట్రాన్స్ కో వరంగల్ జోన్ కార్యాలయం లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ 50 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
*ట్రాన్స్ కో వరంగల్ జోన్ కార్యాలయం లో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ 50 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు* మంగళవారం రోజున ట్రాన్స్ కో వరంగల్ జోన్ కార్యాలయంలో తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ అసిస్టెంట్ ఇంజనీర్స్ అసోసియేషన్ 50 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ట్రాన్స్కో వరంగల్ సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ రవీంద్ర, సూపరిండెంట్ ఇంజనీర్ సివిల్ టి.వి రావు, సూపరిండెంట్ ఇంజనీర్ 400కేవి శ్రీనివాసులు మరియు విశిష్ట అతిథులుగా డిఇ వరంగల్ శ్రీనివాస్ రావు, డిఇ జనగాం సుధాకర్ రావు, డిఇ ఏంఆర్టి రాజు హాజరయ్యారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ...