*వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పరిరక్షణపై మేధావుల సదస్సు – కొండేటి శ్రీధర్*

*వర్ధన్నపేట నియోజకవర్గంలో ప్రజాస్వామ్య పరిరక్షణపై మేధావుల సదస్సు – కొండేటి శ్రీధర్* నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న మేధావుల సదస్సుల్లో భాగంగా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని హసన్‌పర్తి మహాలక్ష్మి కన్వెన్షన్‌లో *సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ* ఆధ్వర్యంలో నిర్వహించిన “ *ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం – అరాచక శక్తులను తరిమికొడదాం* ” అనే అంశంపై నిర్వహించిన సభకు 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు *గురుమూర్తి శివకుమార్* గారు సభాధ్యక్షులుగా వ్యవహరించగా, *మాజీ శాసనసభ్యులు, బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా మాజీ అధ్యక్షులు కొండేటి శ్రీధర్ గారు* ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా *కొండేటి శ్రీధర్ గారు* మాట్లాడుతూ, బీజేపీపై కాంగ్రెస్...