మలేరియా Gwmc సిబ్బంది ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్
మలేరియా Gwmc సిబ్బంది ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా బుధవారం 40వ డివిజన్లో నాన మియా తోట రామస్వామి గుడి ఉరుసు ప్రతాప్ నగర్ గుండు మైసమ్మ గల్లీలు ఎస్సీ వాడ కుమ్మరి వాడ ఉర్సు బొడ్రాయి గల్లీలు అంకం వాడ వడ్ల వాడ ముస్లిం వాడ చాకలి వాడ కురుమవాడ ఏరియాలలో స్పెషల్ డ్రైవ్ లో భాగంగా గ్యాంగ్ వర్క్ పెట్టడం జరిగింది 40 డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ మరుపల్ల రవి గారి ఆధ్వర్యంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఆంటీ లార్వా ఆక్టివిటీస్ చేపట్టడం జరిగింది నీరు నిలువ లేకుండా ఉండాలి అని కాలువలో దోమల...