*గోశాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి*
జన చరిత్ర, (మహబూబాబాద్ జిల్లా) బ్యూరో తొర్రూరు, నవంబర్ 04 మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో ఉన్న ఏకైక గోశాల గోపాల గోవర్ధన గో సంరక్షణ గోశాల నూతన కమిటి ఏర్పాటు బుధవారం కుందూరు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.ఈ గోశాల సమావేశంలో 2026- 28 రెండు సంవత్సరాల పదవీ కాలానికి నూతన కమిటీని ప్రకటించారు.నూతన అధ్యక్షులు గా తమ్మెర లక్ష్మినర్సింహారావు, కార్యనిర్వాహక అధ్యక్షులు కర్ర అశోక్ రెడ్డి,,ఉపాధ్యక్షులు:తమ్మెర విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా చలువాది ఉపేందర్ రావు, కోశాధికారిగా తాటికొండ విజయబాబు లు మీడియా ఇన్చార్జిగా ఇమ్మడి రాంబాబు లు ఎన్నికైనట్లు కార్యాచరణ కమిటి కొత్తా యాదగిరిరెడ్డి,తమ్మెర వీరభద్రరావు, కొత్తా యాదగిరిరెడ్డి,,అనుమాండ్ల మోహన్‌రెడ్డి ,వంగపెల్లి రాజలింగం,ప్రొద్దుటూరి...