ఘనంగా ముగిసిన 5వ రాష్ట్ర పోలీస్ క్రీడా పోటీలు – 1,535 మంది పోలీస్ క్రీడాకారుల పాల్గొనడం

ప్రెస్ నోట్ తేదీ: 05-11-2026 వరంగల్ పోలీస్ కమిషనరేట్ *ఘనంగా ముగిసిన 5వ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2026* వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో 2026 నవంబర్ 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించిన 5వ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ & గేమ్స్ మీట్ – 2026 ఘనంగా ముగిసింది. హనుమకొండలోని జేఎన్ఎస్ స్టేడియం, స్కిల్ స్టోర్క్ స్కూల్, కిట్స్ కళాశాల క్రీడా ప్రాంగణం మరియు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లోని రాణి రుద్రమదేవి హాలులో పురుష, మహిళా పోలీస్ క్రీడాకారులకు వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోలీస్ మీట్‌లో భాగంగా వాలీబాల్,...