తొలగించిన వివోఏ ని విధులలోకి తీసుకోవాలి* సిఐటియు
తిప్పర్తి మండలం మామిడాల గ్రామంలోని వివోఏ గా పనిచేస్తున్న అన్నపూర్ణను అకారణంగా వివోఏగా తొలగించారని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఐకెపి వివోఏ ఉద్యోగుల సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు మంత్రాల మంగమ్మ మండల అధ్యక్షురాలు ఎండి రుమాన అధికారులను డిమాండ్ చేశారు శుక్రవారం తిప్పర్తి మండల కేంద్రంలోని సమైక్య ఆఫీస్ ముందు తిప్పర్తి మండల వివోఏ లు అందరూ సమ్మెకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి ఆరోపణలు లేకుండా రాజకీయ ఒత్తిడితో అన్నపూర్ణను వీధిలో నుంచి తొలగించారని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు లేనియెడల మండలంలోని వివోఏలందరూ సమ్మెలో ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఉద్యోగ భద్రత లేకుండా కనీస...