ఈ నెల 8 తేదీన మట్టి దీపాల వర్క్ షాప్
సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ & హెల్పింగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెలలో వచ్చే దీపావళి పండుగ పురస్కరించుకుని మట్టి ప్రమిదలకు రంగులద్ది అందంగా అలంకరించే వర్క్ షాప్ ఈ నెల 8 వ తేదీన ఉదయం 11 గంటలకు హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్డు లో గల భారతి విద్యా భవన్ స్కూల్ లో నిర్వహించనున్నట్టు డైరెక్టర్ డా. మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు... అన్ని వయసులవారికి ప్రవేశం ఉంటుందని, ప్రమిదలు మరియు ప్రశంసా పత్రం అందజేయబడతాయని, కవల రంగులు(అక్రిలిక్), బ్రష్ లు, వేస్ట్ క్లాత్, చిన్న వాటర్ బౌల్, ఓల్డ్ న్యూస్ పేపర్, ప్లేట్(పాలెట్), కుందన్లు తదితర వస్తువులు వెంట తెచ్చుకోవాలని...