సీకేఎం ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

వరంగల్‌లోని సీకేఎం (CKM) ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆఫ్ వరంగల్ పోతన అధ్యక్షులు సింగారం శ్రీకర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ లయన్ బేతి అశోక్ బాబు, మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకులు, నిరుపేదలకు అన్నదానం చేయడం ద్వారా సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప సేవ మరొకటి లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం దాత మెంతుల శశిధర్ కు కృతజ్ఞతలు తెలిపినారు ఈ అన్నదాన కార్యక్రమం లొ లయన్ ఆడెపు రవీందర్ లకుo ఐలయ్య మునికుంట్ల ఐలేష్...