స్కాలర్‌షిప్‌లకు 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల ఎంపిక

స్కాలర్‌షిప్‌లకు 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థుల ఎంపిక వరంగల్, హనుమకొండ, కాజీపేటకు చెందిన 184 మంది విద్యార్థుల హాజరు – రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక వరంగల్, నవంబర్ 10: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పీపుల్స్ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో ముస్లిం వెల్ఫేర్ సొసైటీ, వరంగల్ సహకారంతో నిర్వహించిన స్కాలర్‌షిప్ స్క్రీనింగ్ పరీక్ష హనుమకొండలోని లష్కర్ బజార్‌లో ఉన్న ముస్లిం వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షకు వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాలకు చెందిన వివిధ పాఠశాలల నుంచి మొత్తం 184 మంది విద్యార్థులు హాజరై తమ విద్యా ప్రతిభను ప్రదర్శించారు. రాత పరీక్ష అనంతరం...