రంగాపూర్ ఎస్సీ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఐదు క్వింటాళ్ల బెల్లం, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం
రంగాపూర్ ఎస్సీ కాలనీలో పోలీసుల కార్డన్ సెర్చ్ ఐదు క్వింటాళ్ల బెల్లం, 200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం గుడుంబా తయారీ స్థావరాలపై దాడులు – గ్రామస్తులకు పలు అంశాలపై అవగాహన తాడ్వాయి, నవంబర్ 10: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని రంగాపూర్ గ్రామ ఎస్సీ కాలనీలో పోలీసులు కార్డన్ అండ్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. పస్రా సీఐ ఆధ్వర్యంలో తాడ్వాయి, నర్లాపూర్, పస్రా ఎస్ఐలు, పోలీసు సిబ్బందితో కలిసి మంగళవారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలు జరుగుతున్న స్థావరాలపై దాడులు చేశారు. ఈ దాడుల్లో గుడుంబా తయారీకి ఉపయోగించే సుమారు...