వడ్డీ రహిత సమాజ స్థాపనే లక్ష్యం వరంగల్లో వడ్డీ లేని సూక్ష్మ రుణాల ప్రచార కార్యక్రమం ప్రారంభం
వడ్డీ రహిత సమాజ స్థాపనే లక్ష్యం వరంగల్లో వడ్డీ లేని సూక్ష్మ రుణాల ప్రచార కార్యక్రమం ప్రారంభం వరంగల్, నవంబర్ 10: వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహిస్తూ, నైతిక ఆర్థిక విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా వరంగల్ మండి బజార్లోని సేవా బ్యాంక్లో వడ్డీ రహిత సూక్ష్మ రుణాలకు మద్దతుగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సేవా బ్యాంక్ జిల్లా అధ్యక్షుడు ఖాలిద్ సయీద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “మన ఉమ్మడి కల.. వడ్డీ రహిత సమాజం” అనే నినాదంతో ఈ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పేద కుటుంబాలు, చిన్న వ్యాపారులు, కార్మికులకు వడ్డీ...