పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన మట్వాడ మహిళా పోలీస్ కానిస్టేబుల్– వరంగల్ పోలీస్ కమిషనరేట్

పోలీస్ క్రీడల్లో సత్తా చాటిన మట్వాడ మహిళా పోలీస్ కానిస్టేబుల్– వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మట్వాడా పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా పోలీస్ కానిస్టేబుల్ M దివ్యశ్రీ తన అద్భుతమైన క్రీడా ప్రతిభతో రెండు పతకాలు సాధించి సత్తా చాటారు. హైదరాబాద్‌ (మల్కాజిగిరి)లో నిర్వహించిన 5వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బాక్సింగ్ విభాగంలో యాదాద్రి టీమ్ పై విజయం సాధించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. అదేవిధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నిర్వహించిన 5వ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో ఖో-ఖో విభాగంలో సైబరాబాద్‌ టీమ్ తో జరిగిన పోటీలో రజత పతకాన్ని సాధించారు. రెండు విభిన్న క్రీడా విభాగాల్లో పతకాలు సాధించడం ఆమె...