*తెలంగాణా పబ్లిక్ స్కూల్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గుండు సుధారాణి*

*తెలంగాణా పబ్లిక్ స్కూల్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పాల్గొన్న గుండు సుధారాణి* వరంగల్ పశ్చిమ నియోజకవర్గం లోని కాజీపేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ కు బుధవారం రోజున ఉప ముఖ్యమంత్రి *శ్రీ మల్లు బట్టు విక్రమార్క* గారు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ కె ఆర్ నాగరాజు, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ శ్రీ బసవరాజు సారయ్య గార్లతో కలిసి కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ చైర్ పర్సన్, మాజీ రాజ్యసభ సభ్యురాలు, జి డబ్ల్యూ ఎం...