*కంటేయపాలెం రోడ్డు కు శంకుస్థాపన*

జన చరిత్ర, (మహబూబాబాద్ జిల్లా) బ్యూరో తొర్రూరు, నవంబర్ 11 *రూ.4.92 కోట్లతో రహదారి అభివృద్ధి పనులు.. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే లక్ష్యం..* మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల ప్రజల చిరకాల ఆకాంక్షగా ఉన్న తొర్రూరు – కంటాయపాలెం రహదారి అభివృద్ధికి అడుగులు పడ్డాయి. పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి ఈ రహదారి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొర్రూరు పట్టణం నుంచి కంటాయపాలెం గ్రామానికి వెళ్లే రహదారి ఎంతో ప్రాధాన్యత కలిగినది. ఈ మార్గం ద్వారా నిత్యం అనేక గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ముఖ్యంగా...