*అయ్యప్ప భక్తులకు శుభవార్త*
*శబరిమలై అయ్యప్ప భక్తులకు శుభవార్త* *తొర్రూర్ డిపో నుంచి శబరిమలై యాత్రకు ప్రత్యేక బస్సులు ఏర్పాట్లు.* జన చరిత్ర,(మహబూబాబాద్ జిల్లా) బ్యూరో తొర్రూర్, నవంబర్ 11 మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్, కార్తీక మాసం సందర్భంగా డిపో మేనేజర్ కె. ప్రసూన లక్ష్మి మాట్లాడుతూ శబరిమలై వెళ్లే అయ్యప్ప స్వామి భక్తుల సౌకర్యార్థం **TGSRTC తొర్రూర్ డిపో** ఆధ్వర్యంలో ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనీసం **36 మంది భక్తులు ఒక గ్రూపుగా ఏర్పడితే ప్రత్యేక బస్సును బుక్ చేసుకునే అవకాశం** ఈ ప్రత్యేక బస్సులకు కేరళ రాష్ట్ర సరిహద్దు టాక్స్ నుంచి మినహాయింపు ఉండటం మరో విశేషం. భక్తులు తమకు అనుకూలమైన మార్గాన్ని (Route)...