హనుమకొండ: సమాజంలో వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు,సూక్ష్మ

*వడ్డీ రహిత సూక్ష్మ రుణాలకు మద్దతుగా సేవా క్రెడిట్ సొసైటీ 15 రోజుల ప్రచారం* *వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థ ప్రోత్సాహమే లక్ష్యం..విజన్‌ 2030తో మరో 100 శాఖల విస్తరణకు ప్రణాళిక* *తెలంగాణ/వరంగల్,నవంబర్ 13* హనుమకొండ: సమాజంలో వడ్డీ రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడంతో పాటు,సూక్ష్మ రుణాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో సుబేదారిలోని సేవా క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో 15 రోజుల ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు.‘నేను వడ్డీ రహిత సూక్ష్మ రుణాలకు మద్దతు ఇస్తున్నాను’అనే నినాదంతో గోకుల్‌నగర్‌లోని మిన్హాజ్ పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ ప్రారంభ సమావేశానికి సేవా వరంగల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ అధ్యక్షుడు ఖాలిద్ సయీద్,ఆపరేషన్స్ డైరెక్టర్ అబ్దుల్ వదూద్,రికవరీ...