వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్ అసంపూర్ణ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని వరంగల్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన...

వరంగల్ జిల్లా వరంగల్ లక్ష్మీపురం పండ్ల మార్కెట్ అసంపూర్ణ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని వరంగల్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిరసన... వరంగల్ పండ్ల మార్కెట్ నిర్మాణం ఎప్పుడు పూర్తి చేస్తారు? ఐదేళ్లుగా నూతన మార్కెట్ భవనాల కోసం ఎదురుచూస్తున్న వ్యాపారులు బీఆర్ఎస్ హయాంలో పాత మార్కెట్ కూల్చివేత.. కొత్త భవనాల నిర్మాణానికి హామీ ప్రభుత్వం మారినా మారని మార్కెట్ పరిస్థితి బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీజేపీ ఆగ్రహం మార్కెట్ నిర్మాణ పనుల్లో జాప్యంపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ ప్రశ్నలు మార్కెట్ నిర్మాణం చేపట్టి వ్యాపారులకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ ఐదేళ్లుగా మార్కెట్ నిర్మాణం పూర్తి చేయకపోవడంపై బీజేపీ నేతల నిరసన వరంగల్...