దళిత సమాజానికి కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలి
మోత్కూర్ సెప్టెంబర్ 10 (జన చరిత్ర):భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో కుల పిచ్చితో రెచ్చగొట్టి యావత్ దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుచుటకు ఉసిగొల్పిన కేసీఆర్ తక్షణమే దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రాచకొండ బాలరాజు గౌడ్ డిమాండ్ చేశారు .ఈ సందర్భంగా బాలరాజు గౌడ్ మాట్లాడుతూ,ప్రత్యేక తెలంగాణ సాధనలో దళితుల డప్పు లేనిదే నీ ఉద్యమం లేదనే విషయం మరవొద్దని, దళిత ముఖ్యమంత్రి పేరుతో దళితులను దగా చేసిన ఘనుడివి నీవేనని మరవద్దు,మొన్న జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే గారిపై నీ జంట బీజేపీ కులపిచ్చి ఆగడాలకు పాల్పడిన సంఘటన మరవక ముందే,నేడు నీ బిఆర్ఎస్ కుల అహంకార చర్యలు రెండు కూడా...