పరకాల రాజకీయాలలో ఆరు పేర్లల్లో మొదట వినబడేది పేరు అల్లం స్వప్న దేవి బాల కిషోర్ రెడ్డి

రేవూరి నుంచి కొండా వరకు… చల్లా నుంచి ఇనుగాల, కాళీప్రసాద్ వరకు… గీసుకొండలో మొదలైన సేవా ప్రస్థానం పరకాల వైపు అడుగులు వేస్తోందా? పరకాల రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఇప్పటికే నియోజకవర్గ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపించే పేర్లకు తోడు… ఇప్పుడు మరో పేరు స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తోంది. అదే అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి. రేవూరి, కొండా, చల్లా, ఇనుగాల, కాళీప్రసాద్… ఇలా పరకాల రాజకీయాల్లో వివిధ సందర్భాల్లో ప్రధానంగా వినిపించిన పేర్ల మధ్య ఇప్పుడు *ఆరవ పేర్లలో మొదట వినిపించేది అల్లం స్వప్న బాల కిషోర్ రెడ్డి పేరు చర్చకు రావడం రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది....