కొత్త వాడ లో సెంట్రల్ లైటింగ్ "
డివిజన్ కొత్తవాడ 80 ఫీట్ల రోడ్ అమర వీరుల స్థూపం నుండి ఆటోనగర్ ఇందిరమ్మ బొమ్మ మరియు ప్రభుత్వ పాఠశాల ఆటోనగర్ నుండి ఆన్ లిమిటెడ్ ఎంజీఎం రోడ్ వరకు మంత్రి వర్యులు శ్రీమతి కొండా సురేఖ గారిని ప్రత్యేకంగా కోరగా శాంక్షన్ చేసిన సెంట్రల్ లైటింగ్ సుమారుగా 30 లక్షలతో ఏర్పాటు చేసిన వాటిని రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్ గారి సూచనల మేరకు ఈ రోజు 23 వ డివిజన్ అధ్యక్షులు దామెర రాజ్ కమల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొక్కుల సతీష్, రావుల రాజీవ్, మండల సురేష్, బొల్లు సతీష్, నంబి మురళి, దేవర రాము, SK హైదర్, మామిడాల...