కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తెలంగాణ "విలీన దినోత్సవం" వేడుకల ఆహ్వానం
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ, మన తెలంగాణ (హైదరాబాద్ సంస్థానం) నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎందరో వీరుల సాయుధ పోరాటాలు, త్యాగాల ఫలితంగా.. 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్ 17న తెలంగాణకు నిజాం పాలన నుండి విముక్తి లభించింది. భారత యూనియన్‌లో విలీనమై స్వేచ్ఛా వాయువులు పీల్చిన ఈ చారిత్రాత్మక దినాన్ని పురస్కరించుకుని.. *హనుమకొండ డిసిసి ఆధ్వర్యంలో రేపు తెలంగాణ "విలీన దినోత్సవం" కార్యక్రమం ఘనంగా నిర్వహించబడుతుంది.. ఈ కార్యక్రమంలో గౌరవ వరంగల్ ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొంటారు* 🗓️ తేదీ: రేపు (సెప్టెంబర్ 17,2026) 🕚 సమయం: ఉదయం 10:00 గంటలకు 📍 వేదిక:...