ఆరెపల్లి లో మోడీ జన్మదిన వేడుకలు

"ఆరెపల్లి లో మోడీ జన్మదిన వేడుకలు" మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన దినోత్సవ సందర్భంగా ఆరెపల్లి గ్రామంలో వారి చిత్రపటం వద్ద పుష్పాలు సమర్పించి పండ్ల పంపిణీ చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో కామని భాస్కర్, చొక్కం శ్రీనివాస్, కొట్ర తిరుపతి రెడ్డి, తుమ్మనపెళ్ళి శంకర్రావు అరే పెళ్లి గ్రామ బిజెపి కార్యకర్తలు మరియు సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.