ఉద్యమకారుల మనోభావాలు దెబ్బ తినే విధంగా నేటి సర్కార్ వ్యవహరిస్తుందని వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారు ల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి
తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు పరచకపోవడం చాలా దురదృష్టకరమని జైలు జీవనం రిమాండ్ అయిన ఉద్యమకారుల మనోభావాలు దెబ్బ తినే విధంగా నేటి సర్కార్ వ్యవహరిస్తుందని వరంగల్ ఉమ్మడి జిల్లాల ఉద్యమకారు ల సంఘం కన్వీనర్ మరుపల్ల రవి అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శివ నగర్ లోని ఖిలా వరంగల్ మండల రెవెన్యూ కార్యాలయం ముందు నల్ల కండువాలు ధరించి ధర్నా కార్యక్రమం చేపట్టినారు రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు పరచాలని కమిటీలు వద్దురా హామీలు నెరవేర్చాలి రా ఉద్యమకారులందరూ పెద్ద ఎత్తున నినాదాలు చేసినారు వరంగల్...