తండాలకు గ్రామపంచాయతీ హోదా-కెసిఆర్ కు కృతజ్ఞత గా పాలాభిషేకం

*వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని తండాల్లో పండగ వాతావరణం....* *మళ్లీ కెసిఆర్ సారే సీఎం కావాలి... రమేష్ అన్న మళ్ళీ ఎమ్మెల్యే కావాలని నినాదాలు గిరిజనులు..* జన చరిత్ర న్యూస్ పర్వతగిరి వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలం మోత్య తండా గ్రామంలో గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, BRS పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారి హయాంలో గిరిజనుల కోసం గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం పట్ల కొండంత అభిమానం చాటుకున్న గిరిజనులతో కలిసి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్ . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్ధన్నపేట నియోజకవర్గ వ్యాప్తంగా తండాలను గ్రామ...