పలు కుటుంబాలకు మాజీ మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

జన చరిత్ర న్యూస్ పర్వతగిరి హన్మకొండలో పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన హెచ్.ఎం. *వర్ధినేని వసంతరావు* మృతి చెందిన విషయం తెలుసుకొని గా వారి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం పర్వతగిరి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన *ఎర్రబెల్లి వెంకటరావు* ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకుని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అదేవిధంగా బూర్గుమాళ్ళ గ్రామ సర్పంచ్ ఎలికట్టే కృష్ణవేణి -వేణు గారి అమ్మ గారు, అలాగే పర్వతగిరి మండల కేంద్రానికి చెందిన బాసాని ఉప్పలయ్య గారి కుమార్తె అనారోగ్యంతో రోహిణి ఆసుపత్రిలో చికిత్స...