EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చౌటుప్పల్ PACS డైరెక్టర్ బత్తుల శ్రీహరిని కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు.

    Author
    Posted By AKULA MADHU
    | 19 Sep 2026, 03:26 PM |
    చౌటుప్పల్ PACS డైరెక్టర్ బత్తుల శ్రీహరిని కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు.

    చౌటుప్పల్ PACS డైరెక్టర్ గా నియామకం కాబడిన ధర్మోజీగూడెం గ్రామ సీనియర్ కాంగ్రేస్ నాయకులు బత్తుల శ్రీహరిని కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన స్థానిక కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, 8 వ వార్డు కౌన్సిలర్ బద్రి గాలయ్య, మాజీ కౌన్సిలర్ సైదులు గౌడ్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు పాశం సంజయ్ బాబు, సర్పంచ్ జువ్వి నరసింహ, వల్లబోతు నారాయణ, కొంతం బుచ్చిరెడ్డి, ఐతరాజు లింగస్వామి,తదితరులు పాల్గొన్నారు.