EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మృతుల కుటుంబాలను పరమర్శించిన మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు ఇస్లావత్‌ సావిత్రి.

    Author
    Posted By JANA CHARITRA
    | 19 Sep 2026, 06:42 PM | TELANGANA, వరంగల్
    మృతుల కుటుంబాలను పరమర్శించిన మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు ఇస్లావత్‌ సావిత్రి.

    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండలం తురుకల సోమరం గ్రామంలో మాజి సర్పంచ్ వంగల రవీంధర్ గారి అత్త గారు మృతిచెందగా బౌతిక ధేహానికి నివాళ్లు అర్పించి కుటుంబ సభ్యులకు మనోధ్యైర్యం కల్పించి, ముడెత్తుల తoడ గ్రామంలో బాధవత్ వెంకన్న మృతి చెందగ బౌతిక ధేహానికి నీవాళ్లు కల్పించిన కుటుంబ సభ్యులకు మనోధ్యైర్యం కల్పించి నా మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇస్లావత్ సావిత్రి.
    ఈ కార్యక్రమమ్లో సర్పంచ్ లక్పతి, మాజీ ఎంపిటిసి భాస్కర్, మైనారిటీ నాయకులు ఎండీ సుల్తానా మరియు తధితరులు పాల్గొన్నారు