EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గీసుకొండ మండలఆయిల్ ఫామ్ రైతుల సమావేశం

    Author
    Posted By JANA CHARITRA
    | 20 Sep 2026, 10:53 PM | TELANGANA, వరంగల్
    గీసుకొండ మండలఆయిల్ ఫామ్  రైతుల సమావేశం

    కొనయమాకుల రైతు వేదిక నందు మండలంలోని అన్నీ గ్రామాల రైతులు సమావేశమైనారు ఆయిల్ ఫామ్ పంటలో వచ్చే సమస్యలను తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి జిల్లా హార్టికల్చర్ అధికారైన ఆర్ శ్రీనివాసరావు గారు రైతులకు తగు సూచనలు సలహాలు చేసినారు సమావేశం తర్వాత జిల్లా కమిటీ అధ్యక్షుడు నంద్యాల కృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు చాడ కొమరారెడ్డి గారి ఆధ్వర్యంలో మండల కమిటీ అధ్యక్షునిగా కొట్ర రఘుపతి రెడ్డి ఉపాధ్యక్షులుగా బండి రాజకుమార్ ప్రధాన కార్యదర్శిగా వాడికారి తిరుపతి సహాయ కార్యదర్శిగా చాడ సంజీవరెడ్డి కోశాధికారిగా బాసాని శివ రెడ్డి కమిటీ సభ్యులుగా కొత్త కుమారస్వామి పుల్లూరి మాధవరెడ్డి అమర్ సింగ్ చింతల్ కుమార్ స్వామి చల్లా దేవేందర్ రెడ్డి పులి సూరయ్య ఎర్రబంటి నర్సింగరావు పోలీస్ అనిల్ ను ఎన్నుకోవడం జరిగింది ఇట్టి సమావేశానికి మండలంలోని అధిక సంఖ్యలో రైతులు పాల్గొని విజయవంతం చేసినారు