EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పలు అన్నప్రసాద వితరణ లో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

    Author
    Posted By JANA CHARITRA
    | 21 Sep 2026, 08:43 PM | TELANGANA, వరంగల్
    వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పలు అన్నప్రసాద వితరణ లో  పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు

    జన చరిత్ర న్యూస్
    పర్వతగిరి మండల కేంద్రం లో గుడిపంపు యూత్, ముదిరాజ్ యూత్, పద్మశాలి గణేశ్ యూత్, ల సభ్యులు నిర్వహించిన వినాయకుడి అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా వినాయకుళ్ళ ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.వినాయకుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీ ఎంపీటీసీ *మాడుగుల రాజు* ఆకాంక్షించారు.
    అనంతరం నిర్వహించిన పలు అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో *పి ఎ సి ఎస్ ఛైర్మన్ మనోజ్ గౌడ్* మాజీ మండల పార్టీ అధ్యక్షుడు రంగు కుమార్ వార్డు సభ్యులు ఇస్లావత్ హరీశ్, కొప్పు రాజు, సీనియర్ నాయకులు రంగు కుమార్ (ఫర్టిలైజర్) గ్రామ పార్టీ అధ్యక్షుడు మెరుగు వెంకటేశ్వర్లు, చింతపట్ల సునీల్ రావు, మెచినేని రామారావు, మాడుగుల అఖిల్, పటేల్ శ్రీకాంత్, జూలపెల్లి రఘు, జనాగం శ్రవణ్, దుండి హరీశ్, నీరటి పవన్, నీరటి రంజిత్, నీరటి ప్రశాంత్, గుడెల్లి ప్రశాంత్, అడేపు పండు పాల్గోన్నారు

    వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పలు అన్నప్రసాద వితరణ లో  పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు - Additional Image