EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రజక విద్యార్థి విభాగం ఇన్ ఛార్జ్ కొరపల్లి రాజేష్

    Author
    Posted By JANA CHARITRA
    | 24 Sep 2026, 04:48 PM | TELANGANA, వరంగల్
    చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి రజక విద్యార్థి విభాగం  ఇన్ ఛార్జ్ కొరపల్లి రాజేష్

    భూమికోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీర వనిత,తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమం సెప్టెంబర్ 26 అనగా శనివారం రోజున కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద నిర్వహించడం జరుగుతుందని కోరపల్లి రాజేష్ పేర్కొన్నారు

    ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ విద్యార్థులు మేధావులు కవులు కళాకారులు బీసీ సంఘం నాయకులు మరియు మహిళలు పెద్ద సంఖ్యలో చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రజక సంఘం నాయకులు రాజేష్ కోరారు