EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో అడ్వకేట్‌పై దురుసు ప్రవర్తన.. వరంగల్, హనుమకొండలో న్యాయవాదుల నిరసన

    Author
    Posted By JANA CHARITRA
    | 25 Sep 2026, 05:38 PM | TELANGANA, వరంగల్
    అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో అడ్వకేట్‌పై దురుసు ప్రవర్తన.. వరంగల్, హనుమకొండలో న్యాయవాదుల నిరసన

    హైదరాబాద్: అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఓ కేసు విషయంలో నిందితులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, వారిపై పోలీసులు బూతులు తిడుతూ దాడికి ప్రయత్నిస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ అడ్వకేట్ వీడియో తీస్తుండగా, ఆయనను నెట్టివేసి సెల్‌ఫోన్‌ను లాక్కునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.

    ఈ ఘటనకు నిరసనగా అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో అడ్వకేట్లు నిరసనకు దిగారు. ఈ ఘటనకు మద్దతుగా వరంగల్, చకిలం ఉపేందర్ హనుమకొండ రామకృష్ణ చెల్లేటిvజిల్లాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు, పలువురు న్యాయవాద నాయకులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు.

    న్యాయవాదిపై జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనను ఖండిస్తూ, న్యాయవాదులకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

    ఇవి కూడా చదవండి