EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పోలీస్ కమిషనర్ N. శ్వేత, IPS

    Author
    Posted By JANA CHARITRA
    | 26 Sep 2026, 09:51 AM | TELANGANA, హైదరాబాద్
    సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పోలీస్ కమిషనర్ N. శ్వేత, IPS

    వరంగల్ పోలీస్ కమిషనరేట్.
    సీఎంఓ కార్యాలయ ఉన్నతాధికారులను మర్యాదపూర్వకంగా కలిసిన వరంగల్ పోలీస్ కమిషనర్ N. శ్వేత, IPS గారు.
    వరంగల్‌ నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రవాణా, రోడ్లు, భవనాల శాఖ వికాస్ రాజ్, సీఎంవో ముఖ్య కార్యదర్శి ఎన్. శ్రీధర్, సీఎంవో కార్యదర్శి కె. మాణిక్ రాజ్, ఆర్థిక, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఆసుపత్రి నిర్మాణ ప్రాంగణాన్ని సందర్శించారు.
    ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ N. శ్వేత IPS గారు ఉన్నతాధికారులకు మొక్కను అందించి స్వాగతం పలికారు